పుచ్చకాయ గింజలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవని, ముఖ్యంగా పురుషులకు వరంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పురుషుల పునరుత్పత్తి సమస్యలకు తగ్గించడంతో పాటు, స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయి. ఈ గింజలు తినడం వల్ల సంతానోత్పత్తి కూడా మెరుగుపడుతుంది. ఈ గింజల్లో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa