గడ్డివాముతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన నార్పల మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పాత పోలీస్ క్వాటర్స్ వద్ద రోడ్డు గుంతల మయం.
కావడంతో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ రహదారి వెంట కర్ణపుడి, పులసల నూతల గ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులు ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa