ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవ్వనుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa