అమరావతికి ప్రధానిమోదీ పర్యటనను విజయవంతం చేయాలని రేపల్లె టీడీపీ కార్యాలయంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ కేకే చౌదరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa