తూర్పు గోదావరి జిల్లా : 1. కాకినాడ అర్బన్ - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , 2. కాకినాడ రూరల్ - కన్నబాబు , 3. పెద్దాపురం - తోట వాణి , 4. తుని - దాడిశెట్టి రాజా , 5. జగ్గంపేట - జ్యోతుల చంటిబాబు , 6. పత్తిపాడు - పర్వత ప్రసాద్ , 7. పిఠాపురం - పెండం దొరబాబు , 8. రాజానగరం - జక్కంపూడి రాజా , 9. రాజమండ్రి రూరల్ - ఆకుల వీర్రాజు , 10. అనపర్తి - సూర్య , నారాయణ రెడ్డి , 11. మండపేట - (పెండింగ్) , 12. రామచంద్రాపురం - ముత్తంశెట్టి గోపాల కృష్ణ , 13. రాజోలు - (పెండింగ్) , 14. కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి ,15. ముమ్మిడివరం - పొన్నాడ సతీష్ , 16. అమలాపురం - పి విశ్వరూప్ 17. పి.గన్నవరం - (పెండింగ్) , , 18. రాజమండ్రి అర్బన్ - రౌతు సూర్యప్రకాశ్ రావు , 19. రంపచోడవరం - ధనలక్ష్మి
పశ్చిమ గోదావరి : 1. ఏలూరు - ఆళ్ల నాని , 2. దెందులూరు - అబ్బయ్య చౌదరి , 3. ఉంగుటూరు - (పెండింగ్) , 4. నర్సాపురం - ముదినూరి ప్రసాద్ రాజు , 5. ఆచంట - రంగనాథ రాజు ,6. ఉండి - (పెండింగ్) , 7. తణుకు - కారుమూరి నాగేశ్వర రావు , 8. పాలకొల్లు - గుణ్నం నాగబాబు , 9. భీమవరం - గ్రంధి శ్రీనివాస్ , 10. తాడేపల్లి గూడెం - కొట్టు సత్యనారాయణ , 11. కొవ్వూరు - తానేటి వనిత , 12. చింతలపూడి - (పెండింగ్) , 13. నిడదవోలు - శ్రీనివాస నాయుడు , 14. గోపాలపురం - (పెండింగ్) , 15. పోలవరం - తెల్లం బాల రాజు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa