నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందినట్లుగా తెలుస్తుంది.
ఒంగోలుకు చెందిన గుర్రం యజ్ఞేశ్ ఈ ప్రమాదంలో మృతి చెందాడు. నెల్లూరులో ఓ శుభకార్యానికి యజ్ఞేశ్ తో పాటు మరో ఐదు మంది స్నేహితులు హాజరైన తిరిగి వస్తుండగా గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యగ్నేష్ ఒంగోలలోని రామ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa