ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ప్రచారంలో పాల్గొన గల్లాజయదేవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 01:04 PM

అమరావతి :ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అమరావతి రోడ్ లోని వేళాలంగిణి నగర్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మద్దాలి గిరీ గారు ఎన్నికలు ప్రచారాన్ని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లాజయదేవ్ గారు ప్రారంభించారు.పశ్చిమ నియోజకవర్గoలోని ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు.పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.46వ డివిజన్ మాజీ కార్పొరేట్ యాగంటి దుర్గారావు గారి నేతృత్వంలో రహదారులు నిర్మిచారని గల్లా జయదేవ్ అన్నారు..అదేవిధంగా డివిజన్లలో మద్దిరాల మ్యాని అభివృద్ధికి కృషి చేశారాణి మద్దాలిగిరిధర్ తెలిపారు.రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని చిత్ర పటంలో నిలపాలని ముఖ్యమంత్రి ఆశ మనము అధ్యర్డులకు కృషితోపని చేసి గెలుపుకోసం పని చెయ్యాలని కోవెలమూడిరవీంద్ర పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, చిట్టబత్తిన చిట్టిబాబు, డేగల ప్రబాకర్, దామంచర్ల శ్రీనివాసరావు,  పెండెం వెంకటేశ్వర్లు, మార్ట్, రాజేష్, జమ్ముల ప్రసాద్, సాయి, కృష్ణా,  ములక సత్యవాని, పనకల వెంకట మహాలక్ష్మి, గోళ్ళ ప్రబాకర్, హనుమంతరావు, అశోక్, చిన్న బాజి, బాలయ్య, బెల్లంకొండ సురేష్, పలు డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శలు టీడీపీ కార్యకర్తలు, మహిళలు , అభిమానులు పాల్గొన్నారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa