ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు కుటుంబాల పాలనను తరిమి కొట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 07:15 PM

అవినీతి అరాచక రెండు కుటుంబాల పాలనను తరిమి కొట్టాలని జనసేన జిల్లా నాయకులు పోతిన మహేష్ అన్నారు... ఆర్ధిక నేరగాళ్లకు ఆశ్రమాలు గా మారిన టీడీపీ , వైసిపి పార్టీలను  ఓడించాలని పిలుపునిచ్చారు.. ఆదివారం విజయవాడ ఆంజనేయ వాగు సెంటర్లో జనసేన ప్రచార యాత్ర నిర్వహించారు... ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టే నాయకులను దూరంగా ఉంచాలని  చెప్పారు.  నియోజకవర్గ అభివృద్ధి కి ప్రజలు నీతి నిజాయితీకి ఓటు వేయాలని కోరారు.నియోజకవర్గంలో అవినీతి నాయకులను బుద్ది చెప్పే సమయం  వచ్చిందని చెప్పారు... పార్టీలు మారే నాయకులను  అసలు నమ్మొదన్నారు.  మ్యానిఫెస్టో లోని అంశాలను ఈరోజు కృష్ణా జిల్లా నాయకులు స్పీకర్ ప్యానల్ సభ్యులు పోతిన వెంకట మహేష్  అన్నారు. ఆంజనేయ వాగు బ్రహ్మంగారిమఠం గౌతమ్ పబ్లిక్ స్కూల్ రోడ్ 32 వ డివిజన్ కొండ ప్రాంత పైభాగము విస్తృతంగా పర్యటించి ప్రజలకు కరపత్రాలు పంచుతూ పార్టీ మేనిఫెస్టో లోని ముఖ్య అంశాలు అయినా మహిళల సంక్షేమానికి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని గృహిణిలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ప్రతి సంక్రాంతికి ఆడపడుచులకు చీరల పంపిణీ రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో 2500 నుంచి 3500 వరకు ప్రతి జిల్లాలో మహిళలకు బ్యాంకు ఏర్పాటు విస్తృతంగా ప్రచారం చేసినారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa