పీలేరు: కాంట్రాక్ట్ అధ్యాపకులు రెన్యువల్ జాప్యం, మే నెల జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఉపాధ్యక్షులు పఠాన్ నోషాద్ ఖాన్ శుక్రవారం వెల్లడించారు.
గత ఏడాది మే నెలలో ప్రభుత్వం తమ సేవలు తీసుకుని జీతాలు చెల్లించలేదని, ఈ ఏడాది ఏప్రిల్‌తో తమ రెన్యువల్ ముగిసిందని ఆయన తెలిపారు. వెంటనే రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa