విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్ల వరప్రసాద్ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు . ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. విజయవాడలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా లక్ష మెజారిటీ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యేగా శ్రీరాం రాజగోపాల్ 25వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని జోష్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa