గూగుల్ (Google) సంస్థ మరోసారి పునర్‌వ్యవస్థీకరణ చర్యలలో భాగంగా ఉద్యోగులను తొలగించింది. ఈసారి గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్‌లోని సేల్స్, పార్ట్‌నర్‌షిప్ విభాగాల్లో పనిచేస్తున్న 200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదించింది. వేగవంతమైన సేవల అందుబాటులో ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. ఒక్క నెల వ్యవధిలో రెండోసారి గూగుల్ లేఆఫ్‌లు చేపట్టడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa