ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కసనూరు పరమేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 09:11 AM

వివేకానందరెడ్డి  హత్య కేసులో కసనూరు పరమేశ్వర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను అడ్డుకునేందుకు పరమేశ్వరరెడ్డి భార్య, కుమారుడు ప్రయత్నించారు.  పరమేశ్వరరెడ్డిని సిట్ బృందం బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa