ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సుల్లో రెచ్చిపోయిన జంట

international |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 12:09 PM

బస్సుల్లో  రెచ్చిపోయిన  జంట.  ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నుంచి ఎక్సెటర్‌కు వెళ్తున్న నేషనల్  ఎక్సప్రెస్ ట్రిప్  బస్సులో చోటుచేసుకుంది.  కామ క్రీడలో మునిగి తేలారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న 32 ఏళ్ల మహిళ, 29 ఏళ్ల వ్యక్తి రాత్రి సుమారు 10 గంటల సమయంలో కదులుతున్న బస్సులోనే దుస్తులు విప్పేసి సెక్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్సు ఎక్సెటర్‌‌కు చేరుకోగానే పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa