అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. గురువారం ఏలూరు జ్యూట్ మిల్ జంక్షన్ సమీపంలో కృష్ణా-ఏలూరు కాలువపై రూ.5 కోట్ల తో నిర్మించనున్న నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ నూర్జాహాన్ పెదబాబులతో కలిసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి శంఖుస్ధాపన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa