విశాఖ పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డు గోపాలపట్నం జనసేన నాయకులు బెహరా భాస్కరరావు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన దల్లి గోవింద రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల ఇచ్చి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కంపర కోటేశ్వరరావు, బండారు శ్రీనివాసరావు, బలిరెడ్డి శ్రీను, అట్టా శంకర్, పి. అనురాధ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa