భోగాపురం మండలంలో వైసిపి నుండి జనసేన లోకి భారీ చేరికలు జరిగాయి. ఈ నేపథ్యంలో తిప్పలవలస గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు 100 కుటుంబాల ప్రజలు శనివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పార్టీ కండువాలు మెడలో వేసి సాధారంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకుంటామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa