ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీతి ఆయోగ్‌ సమావేశం.. మోదీ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 04:05 PM

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసి పనిచేయాలని.. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యాలైనా సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ విధానం పర్యాటకాన్ని పెంచడమే కాకుండా నగరాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa