ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. ఒకే కుటుంబంలో 9 మంది పిల్లలు మృతి

international |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 11:09 AM

గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒకే కుటుంబానిక’i చెందిన 9 మంది పిల్లలు దుర్మరణం చెందారు. ఈ దాడిలో డాక్టర్ హమ్ది నజర్ గాయపడ్డారు. ఆయన భార్య డాక్టర్ అలా అల్-నజ్జర్, అల్ తహ్రీర్ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్నారు. 
సంఘటన రోజు, డాక్టర్ అలా ఆసుపత్రిలో విధుల నిమిత్తం ఉండగా, ఇంటిలో ఉన్న ఆమె భర్త హమ్ది నజర్, వారి పది మంది పిల్లలపై ఈ దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా, హమ్ది నజర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa