కడప జిల్లా పబ్బాపురంలో తెలుగుదేశం మహానాడు సభలు మూడు రోజులు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈఏపీసెట్ చైర్మన్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ కడపలోని 4 కేంద్రాల్లో ఉదయం 7:30 గంటలకు ముందు విద్యార్థులు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్ కాలేజ్, అన్నమాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేఎస్‌ఆర్‌ఎం, కేఎల్‌ఎం కాలేజ్‌లలో ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa