‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ దేశానికి అవసరమైన మార్పు’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భారత్‌కు ఉన్న సామర్థ్యం రీత్యా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పారు. చెన్నైలో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ‘మనసు ఉంటే మార్గం ఉంటుంది. సమస్యలు లేవని చెప్పను.. కానీ వాటిని అధిగమించగలం. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’ అని పవన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa