కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు సందర్భంగా, టిడిపి నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సోమవారం రామాపురంలో భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయచోటి ప్రాంతం నుంచి మహానాడుకు విచ్చేసే టిడిపి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల కోసం సముచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa