రాష్ట్రంలో ఎన్డీమే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం జరిగిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014–15లో దేశంలో కేవలం 2వేల స్టాండర్స్ మాత్రమే ఉన్నాయని, 2025కు ఆ సంఖ్య 23 వేల స్టాండర్డ్స్‌కు చేరాయన్నారు. వాటి సంఖ్యను 55వేలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa