లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు BCCI భారీ జరిమానా విధించింది. ఆర్సీబీతో మంగళవారం జరిగిన మ్యాచులో లక్నో స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసింది. దీంతో ఈ సీజన్లో మూడోసారి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్‌కు రూ.30 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు BCCI పేర్కొంది. మిగతా ఆటగాళ్లకూ మ్యాచు ఫీజులో 50శాతం కోత లేదా రూ.12లక్షల ఫైన్ విధించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa