నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. వంశీ వినతి మేరకు చికిత్సకు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వుల మేరకు నిన్న (శుక్రవారం) రాత్రి వంశీని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు పోలీసులు. రెండు మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa