ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 03:34 PM

చేబ్రోలు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆదివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యవసాయ యంత్ర పరికరాలు 80% రాయితీతో కిసాన్ డ్రోన్ లు రైతులకు పంపిణీ చేశారు. గ్రామ రైతులు అద్దంకి శ్రీనివాసరావు , అద్దంకి శివరామయ్య, ఉయ్యూరు శ్రీనివాసరావు , బెల్లపు శ్రీను లకు అందించారు. రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి పొందాలని ఎమ్మెల్యే కోరారు. వ్యవసాయ అధికారులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa