ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెన్నుపోటు దినం గోడపత్రికలు ఆవిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 11:20 AM

నరసన్నపేట మండలం ఉర్లాం పంచాయతీలో వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన కృష్ణ చైతన్య వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హామీలు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. నాలుగో తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa