AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తేదీకి ఏడాది పూర్తి కానుందని, ఆ రోజున రాష్ట్రంలో ఘనంగా వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. జూన్ 4న రాష్ట్ర ప్రజలు సంక్రాంతి, దీపావళి పండుగలను చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa