రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు బాధ్యతాయుతంగా, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న బియాండ్స్ ఎల్ఎ దరఖాస్తులపై తక్షణ చర్యలు తీసుకొని పరిష్కారం చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa