పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును తప్పక రక్షించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. కాంటూరు పరిధి వల్ల 3 లక్షల మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కొల్లేరు కాలుష్యం కాకుండా డ్రైన్ వాటర్‌కు ట్రీట్ మెంట్ జరగాలన్నారు. ఈ నీటిని సముద్రంలోకి తీసుకెళ్లే ఉప్పుటేరులో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్ర ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ముందుంచి వారిని ఒప్పించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa