ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూట‌మి అరాచ‌కాల‌ను నిల‌దీద్దాం: వైసీపీ నేత భూమన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 08:02 PM

వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కూట­మి ప్రభుత్వాన్ని నిల‌దీద్దామ‌ని, నిన‌దిద్దామ‌ని భూమ‌న పిలుపునిచ్చారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ రేపు నిర్వ‌హిస్తున్న‌ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలు­పంచుకోవాలని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa