విజయనగరంలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి రోజు వచ్చిన రోజే యువతి తన ప్రియుడితో కలిసి పారిపోయింది. పట్టణానికి చెందిన యువతీ, యువకుడు ఓ షాపులో పనిచేస్తూ ప్రేమలోపడ్డారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు మేనమామతో పెళ్లి కుదిర్చారు. పెళ్లి జూన్ 5న ఉండగా, అప్పటికే యువతి పరారైంది. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని రూరల్ ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa