చోడవరం మండలం రామజోగిపాలెం గ్రామంలో శనివారం శ్రీ అభయఆంజనేయ స్వామి వారి నూతన ఆలయ, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పరవాడ మండల పరిషత్ అధ్యక్షులు పైల శ్రీనువాసరావు, దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు, ప్రజలు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa