ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ACA కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 08, 2025, 07:14 PM

అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ సందర్భంగా విజయవాడలో ఎంపీ కేశినేని చిన్న ఆధ్వర్యంలో ఆదివారం ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిన్ని మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, విశాఖలో మహిళల వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 5 వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభించిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa