భర్త రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టైన సోనమ్‌కు తండ్రి దేవీ సింగ్ మద్దతుగా నిలిచారు. ‘‘నా కూతురిది ఏ తప్పూ లేదు. ఆమెపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను అమాయకురాలు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలి. నిజమైన నిందితులు బహిర్గతం కావాలి’’ అని ఆయన పేర్కొన్నారు. మేఘాలయాలో హనీమూన్‌కు వెళ్లిన దంపతుల్లో రాజా మృతదేహం కనపడటంతో సోనమ్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa