రష్యా ఉక్రెయిన్‌పై తీవ్ర దాడులకు దిగింది. రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని 315 డ్రోన్‌లతో పాటు ఉత్తర కొరియాకు చెందిన కేఎన్-23 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు ఇస్కాండర్-కె క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది.
ఈ దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ వైమానిక దళం 213 డ్రోన్లు, ఏడు క్షిపణులను నాశనం చేసినట్లు ప్రకటించింది.
![]() |
![]() |