లార్డ్స్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారీ రికార్డు సాధించారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 66 పరుగులు చేసి ఔట్ అయ్యారు. కాగా, టెస్టుల్లో లార్డ్స్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించారు. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 స్కోర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa