ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షం...కొట్టుకుపోతున్న బైకులు, ఆటోలు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 07:48 PM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా గుజరాత్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భావ్‌నగర్‌లోని సిహోర్‌లో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో బైకులు, ఆటోలు, స్కూటీలు తదితర వస్తువులు సైతం కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి కాలంలోనే భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa