ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 11:53 AM

 తిరుమలలో భక్తులకు శుభవార్త. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని టీటీడీ అదనపు ఈవో వెంకటయ్య చౌదరి తెలిపారు. ఇప్పటికే టీటీడీ నడిపే ధర్మ రథాలకు అదనంగా ఈ సేవలను ప్రారంభించారు. ధర్మరథాల రూట్‌లోనే ఆర్టీసీ బస్సుల సేవలు కొనసాగుతాయి. ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీలు, ట్రాఫిక్ నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెంకటయ్య చౌదరి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa