ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125పై బజాజ్ ఆటో డిస్కౌంట్ ప్రకటించింది. ఈ బైక్‌ను విడుదల చేసి ఏడాది పూర్తికావొస్తున్న వేళ ఎంట్రీ లెవల్ NG04 డ్రమ్ వేరియంట్‌పై రూ.5 వేలు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ బైక్ రూ.85,976కే (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) లభించనుంది. టాప్ వేరియంట్‌పై రూ.10 వేలు చొప్పున తాత్కాలిక డిస్కౌంట్ ఇచ్చింది. ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa