అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం జగదాంబ సీఐటీయు ఆఫీసులో విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోడపత్రిక విడుదల సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa