YCP అధినేత జగన్ పల్నాడు పర్యటన సమయంలో కార్యకర్త సింగయ్య మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2 గా ఉన్న జగన్, YV సుబ్బారెడ్డి, విడదల రజిని, పేర్ని నాని కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విచారణకు సమయం కోరారు. దీంతో, తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa