వన్డే.. టీ20.. టెస్ట్ క్రికెట్.. అన్ని ఫార్మాట్లకు అతీతంగా టీమిండియా పేసర్ బుమ్రా ప్రస్తుత క్రికెటర్లందరి కంటే ముందు వరుసలో ఉంటాడు. తాజాగా బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు రవిచంద్రన్ అశ్విన్. ‘ బుమ్రా ఒక గొప్ప క్రికెటర్. సచిన్ టెండుల్కర్, కోహ్లీ, రోహిత్ శర్మకు లభించినంత గౌరవం బుమ్రాకు దక్కడం లేదు. ఆ స్థాయిలోనే బుమ్రాకు కూడా గౌరవం ఇవ్వాలి. నేనైతే అతనికి నెంబర్1 ఫ్యాన్‌ను’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa