బొల్లి మచ్చలు (Vitiligo) చర్మంలో మెలనిన్ తగ్గడం వల్ల ఏర్పడతాయి. ఇది అంటువ్యాధి కాదు కానీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. దీనిని సహజంగా తగ్గించుకునే మార్గం ఉందని నిపుణులు చెప్తున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్, కొబ్బరి నూనె, వేప- తులసి కలిపిన రసం లాంటివి చర్మానికి రాస్తే బాగా పనిచేస్తాయట. చిరుధాన్యాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పసుపు-ఆవనూనె పేస్ట్ పూయడం మచ్చలకు మంచి చికిత్స. ఒత్తిడిని తగ్గిస్తే మంచి ఫలితాలు కనిపించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa