నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం తురిమెళ్ళ గ్రామం మేజర్ కాలువ పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో పాటుపడుతున్నారని కాలువల ఆధునీకరణ వలన రైతులకు ఎంత ప్రయోజకరణమని కాలువల్లో తుమ్మ చెట్టు రబ్బర్ చెట్టు రిటైనింగ్ వాల్స్ ను పునరుద్ధరీకరించడం వంటి పనులను చేపడుతున్నట్టు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa