హర్యానాలోని రేవారిలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 4లో, అన్షుల్ బెనివాల్ అనే యువకుడిపై ఒక ఆవు దాడి చేసింది. సదరు యువకుడి వెళ్తుండగా అతన్ని తరుముకుంటూ మరీ దాడికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆవు నుంచి బాధితుడిని కాపాడారు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa