యూట్యాబ్‌లో చూసి భార్య తన భర్త హత్యకు స్కెచ్ వేసిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం భర్తకు తెలియడంతో ప్రియుడిని ఇల్లు ఖాళీ చేయించాడు. దీంతో భర్త మీద కోపంతో అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఐడియా కోసం యూట్యాబ్‌లో వెతికింది. ఈ క్రమంలో నిద్రపోతున్న భర్తపై సలసల కాగే నూనె పోసింది. విషయం గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa