‘వైద్యోనారాయణో హరి:’ మన దేశంలో వైద్యులంటే ప్రజలకు ఓ నమ్మకం. ఓ విశ్వాసం. ప్రాణాలు పోసే దేవుడు. ప్రజలు సొంత కుటుంబానికి చెప్పని రహస్యాన్ని వైద్యులకు చెబుతారు. తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తికి ఆపరేషన్ చేసేందుకు శరీరాన్ని అప్పగిస్తారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో వైద్యుడు, రోగి మధ్య బంధం బలహీనపడుతోంది. ఈ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం ఇరువురి బాధ్యత. దానికి వైద్యుల దినోత్సవం కన్నా మంచి తరుణం దొరకదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa