కేంద్రం 12% GST స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ఉంది. ఇది సాధ్యపడకపోతే, ఆ స్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులను 5% స్లాబ్‌లోకి తరలించే ఆలోచన చేస్తుంది. దీని వల్ల టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, వంట సామాన్లు, మొబైల్ ఫోన్లు, బట్టలు, జ్యూస్‌లు, నెయ్యి, పాప్‌కార్న్ వంటి అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనపై జూలై చివరి లేదా ఆగస్టులో జరగబోయే 56వ GST కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa