తపాలా శాఖ డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా "పోస్ట్ ఇన్ఫో" అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా తపాలా సేవలకు సంబంధించిన పూర్తి సమాచారం అరచేతిలోనే అందుబాటులో ఉంటుంది. పొదుపు పథకాలు, వడ్డీ లెక్కలు, బీమా సేవలు, స్టాంప్‌ల కొనుగోలు, ఫిర్యాదుల ట్రాకింగ్ వంటివి ఈ యాప్ ద్వారా పొందవచ్చు. స్పీడ్ పోస్ట్, ఛార్జీలు, డెలివరీ సమయం వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ డిజిటల్ సేవల వల్ల పోస్ట్ ఆఫీస్ ప్రజలకు మరింత చేరువవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa