ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పర్యటనపై ఆంక్షలు అందుకే: మంత్రి సుభాష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 04:30 PM

 ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు వైసీపీ అధినేత జగన్‌కు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటనల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ వర్గాలు జగన్ పర్యటనను ముందుగానే పసిగట్టి ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. జగన్ పర్యటనకు వైసీపీ కార్యకర్తలను రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని ఆ పార్టీ నేతలు సాకులు చెప్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa